తెగింపు లేని ఊహలు, అతి చక్కగా
    by BVD.PRASADARAO
    • 1

    ఎప్పుడూ ఊహలే బాగుంటాయి. కానీ తెగింపు లేని ఊహలు వ్యర్థం! ... ... ఎందుకో తెలుసా, కట్లు విప్పగానే నిన్నే చూడాలని ఉంది నాకు. రావూ ... ఏమిటీ తారతమ్యం ... ఓ మారు ఈ రెండు కథలు చదవండి...

    నిజాలు మరియు అంచనాలు
    by Drishti Telugu

    1.  సూర్యుని కాంతి మన భూమిని చేరడానికి 8 నిముషాలు పడుతుంది. ఒకవేళ వున్నట్లు వుండి సూర్యుడు మాయమైనా 8 నిమిషాలు వరకు మనకు సూర్యుడు వున్నట్లు కనపడతాడు. 2. చాలా వరకు ఏలియన్స్ అంటే అంతరిక్షం నుండి వచ్చే ...

    కాలం చేసే ఇంద్రజాలం
    by Bk swan and lotus translators
    • 3

    జీవితమంటే కొన్ని క్షణాల సమాహారం.అంతకుమించి మరేమీ కాదు. భవిష్యత్తు నుండి వర్తమానం లోకి వచ్చే ప్రతి క్షణం మరు క్షణం మరు క్షణం లో గతం లోకి జారుకుంటుంది.ఆ క్రమంలో మనం వృధా చేసిన క్షణాలే పగిలిన దర్పణాలై మన ...

    దూరవాణి అలివేణి
    by BVD.PRASADARAO
    • 2

    వడివడిగా తన భర్త వైపుకు పోతోంది. అప్పుడే నా మనసు నరాలు తెగాయి చటుక్కున ... వాటిని ముడి వేస్తున్నాడు నాలోని కార్టూనిస్ట్ - వ్యంగ్యంగా నా మొహంలోకి చూస్తూ, ఎందుకో ... జవాబుకు కథ ...

    ప్రశ్న
    by BVD.PRASADARAO
    • (12)
    • 1

    నాకు తెల్సిన నిజాన్ని చెప్పేయాలను కున్నాను, రావుగారికి. కాని అభిమానం అడ్డు పడింది. నా నోరును నొక్కేసింది, ఛ - ఛ - ఈ తర్కంకు ఊతం ఈ కథ... ఇక చదవండి ...

    ఆక్సిజన్ - ప్రాణవాయువు ఎలా ఏర్పడుతుంది.
    by Drishti Telugu
    • 3

    మనం మన భూమిని చాలా తేలికగా తీసుకుంటాము అలాగే చాలా వాటిని తేలికగా తీసుకుంటాము అలాంటి వాటిలో చాలా ముఖ్యం అయింది శ్వాస. మనకి తెలిసినంతవరకు మనకి ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ...

    తప్పు ఎవరిది ‘National Story Competition-Jan’
    by Dinakar Reddy

    కొత్తగా జడ్జీ కాబోతున్నాడు విశ్వనాథo.అర్థరాత్రి లా పుస్తకాలు తిరగేస్తున్న అతనికి తన టేబుల్ మీద ఉన్న న్యాయ దేవత బొమ్మ ఏడవడo వినిపిస్తుoది. ఆశ్చర్యపోయిన అతను ఏడుపుకు కారణమేమని న్యాయదేవతని అడుగుతాడు..

    తపన కొస
    by BVD.PRASADARAO
    • (11)
    • 2

    నా మనసు గింజుకుంటుంది. సారీ చెప్పాను, సావిత్రికి, మెల్లగా. చిన్నగా నవ్వుకుంటూ సావిత్రి వెళ్లిపోయింది. ఆ సారీ ఎందుకో, ఆ చిరు నవ్వు ఏమిటో, తెలియాలంటే, ఈ కథ చదవండి...

    తులసీ కళ్యాణం
    by Dinakar Reddy
    • 23

    శ్రీ మహావిష్ణువు ఆలయం.ప్రక్కనే తోట.తోటలో ఉసిరి చెట్టు.కార్తీక మాస వన భోజనాలకి ఇంతకంటే అనువైన చోటు ఏముంటుంది.ఇవాళ శారదమ్మ కుటుంబంలోని వారంతా వన భోజనాలకి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. అసలు ఆ గుడి కట్టించింది శారదమ్మ వాళ్ళ ...

    మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం
    by Bk swan and lotus translators
    • 2

    కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ ప

    పచ్చగా ఉంటే
    by BVD.PRASADARAO
    • 1

    కాలుష్యాన్ని నేను రూపుమాపాలంటే నా చోటు ఒక్కటే చాలదు, నా చుట్టూ పరిసరాలన్నీ కాలుష్య రహితమవ్వాలి. స్వప్రయోజనంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం అసామాన్యం, అపూర్వం. కాదా -

    వీపు మీద మసి
    by BVD.PRASADARAO
    • 2

    కృపారావును తీసు కొని, వెంకటరావు మృత దేహం వైపు కదిలారు. నేను వారించ బోతుండగా - అక్కడే ఉన్న అన్నపూర్ణ గబగబా వచ్చి, నన్ను ఇంట్లోకి లాక్కుపోయి - మీ ప్రవర్తన మమ్మల్ని నిజంగా భయపెడుతోందండీ అంది గట్టిగా. ఏం, ...

    సౌర జ్వాల
    by Drishti Telugu
    • 1

    మన సౌర కుటుంబం కి రాజు సూర్యుడు. కొన్ని కోట్ల నక్షత్రాలు వున్న మన పాలపుంత లో ఒకటి. మొత్తం సౌర కుటుంబములో 8 గ్రహాలు వున్నాయి. అవి బుధుడు,  శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్ మరియు ...

    నా మొదటి ప్రేమలేఖ Letter to your Valentine
    by Dinakar Reddy

    ప్రేమ.ఎవరి జీవితపు పుస్తకoలోనయినా ఒక అధ్యాయo దీనికి తప్పకుoడా ఉoటుoది. కొoతమoదివి విజయవoతమైన ప్రేమ కథలు. మరికొన్ని మనసుతెరల్లో మరుపడిన విషాద గాథలు. ఏదేమైనా స్వార్థo లేకుoడా ప్రేమిoచడo ప్రేమిoచబడడo ఒక రకoగా అదృష్టo కదా.తొలిసారి ప్రేమని మనసులో కలవడo ...

    శీలము
    by BVD.PRASADARAO
    • (12)
    • 2

    ... నిజంగా అరమరికలు లేని నీవు నాకు బాగా నచ్చావమ్మా, కానీ ఇక్కడ కూడా నేను దురదృష్టవంతురాలినే. నువ్వు నాకు ఏమీ కానిదానిగా చేయి జారిపోతున్నావమ్మా. ప్చ్. నాకు బాధగా ఉంది అంది ఆ తల్లి నొచ్చుకుంటూ. తర్వాత, ...

    ఖగోళశాస్త్రం - గమనించడం
    by Drishti Telugu

    మనం ఆకాశం లో వున్న నక్షత్రాలు చూడటానికి మన కళ్లు, మంచి నల్లని ఆకాశం వుంటే చాలు. మన పూర్వికులు ఇలానే ఖగోళశాస్త్రం కనుగొన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఈ విశ్వాన్ని అధ్యయనం చేయడం చాలా అద్భుతమైన విషయం.మీరు ఊహించుకోండి ...

    అనుకోకుండా ఒక రోజు
    by Bk swan and lotus translators
    • 1

    ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారుసాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ ...

    పని’మనిషి’
    by Dinakar Reddy
    • 2

    అనసూయమ్మ అoటే వైశాలికి ఎoదుకు అoత అభిమానం పనిమనిషి నిజoగా మన మనిషి అవుతుoదా వైశాలి అత్తగారికి విజయవాడ పుష్కరాల్లో బోధపడిన సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే చదవoడీ చిన్ని కథ.

    బ్రతుకు ఆశయము
    by BVD.PRASADARAO
    • 1

    నమస్కారం మామయ్మా, నేను మళ్లీ పెళ్లి చేసుకోలేను. మామాయ్యా, నన్ను క్షమించండి. నేను మనో నిబ్బరంతో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఒక స్థిర ప్రణాళిక చేసుకున్నాను. పైగా అది సజావుగా సాగిపోవడానికై తగు నిధిని సమకూర్చుకొంటున్నాను. చెప్పుతోంది పద్మ. ...

    క్రిష్ణబిలం
    by Drishti Telugu
    • 3

    క్రిష్ణబిలం అంటే అంతరిక్షం లో ఒక ప్రాంతం. క్రిష్ణబిలం నే బ్లాక్ హోల్ అని అంటారు. దీనియొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ వుంటుంది. కనీసం కాంతి కూడా తప్పించుకోలేదు. బ్లాక్ హోల్ ఎక్కువ గురుత్వాకర్షణ కలిగి వుంటుంది ఎందుకు ...

    నేటి జంట
    by ChandrikaGanesh Pattaparla
    • 1

                    అమ్మాయి అన్న పదమే అందరికి  ఆసక్తి కలిగిస్తుంది , ఎందుకు అంటే అమ్మాయి ప్రకృతి సహజ అందం కనుక...                 ...

    పిలుపు
    by BVD.PRASADARAO
    • (12)
    • 3

    దీప నా మంచం మీద పడుకొనుంది. నీలా కాదు నేను. రా, చోటిస్తాను నా పక్కన అంది. కొంటెగా నా చూపుల్లోకి చూస్తోంది. చురుక్కుమంది నా మనసు. ఆ తర్వాత ... ఈ కథ చదవండి ...

    ఖగోళశాస్త్రం - సైకిల్స్
    by Drishti Telugu
    • 1

    చీకటి ఆకాశంలో మనం కొన్ని వేల నక్షత్రాలు చూడవచ్చు. కొన్ని గంటలు మీరు గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక రోజులో ఉదయించడం, అస్తమించడం చూడవచ్చు. మరుసటి రోజు మీరు అదే సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మీరు మళ్ళీ అదే గమనిస్తారు. ...

    ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట
    by Bk swan and lotus translators

    (అది ఒక పార్కు ఆ పార్కులో ముగ్గురు మిత్రులు దిగులుగా కూర్చుని ఉన్నారు . వారి మధ్యన సాగుతున్న సంభాషణ ఇలా ఉంది)********************************************మొదటి వ్యక్తి: రమేష్ మనం మన సమస్యలనుండి గట్టెక్కాలంటే ఇంతకంటే మరోమార్గం లేదంటావారెండో వ్యక్తి: అవును ర

    అర్థరాత్రి సూరీడు
    by Dinakar Reddy
    • 1

    సుధీర్ కి తన కొడుకు క్రాoతి గురిoచి ఎoదుకoత దిగులు మనిషికి మనిషి ఎలా సాయo చేసుకోవచ్చో చూపిoచిన అరుoధతి గారిని సుధీర్ అర్థo చేసుకున్నాడా ప్రకృతిని ప్రేమిoచే సర్వసాధారణమయిన మనిషికి నచ్చే చిన్ని కథ ఇది

    విలువలు
    by BVD.PRASADARAO
    • 2

    ఇది, కుక్క కాటు కు చెప్పు దెబ్బ , అంటే అన్నారు మిగిలినవారు. నీలిమ, విశ్వంలు చేష్టలుడిగి ఉండి పోయారు. కారణము ఏమిటి కథ చదవండి ఓ మారు ,,,

    సౌర కుటుంబం
    by Drishti Telugu
    • 3

    మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది. గ్యాస్, డస్ట్, ప్లాస్మా వున్న మాలిక్యులర్ క్లౌడ్ లో జరిగిన గురుత్వాకర్షణ శక్తి వల్ల మన సౌర కుటుంబం ఏర్పడింది. మొట్ట మొదట మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ ...

    శ్యామల..సిగ్గు పడే సాహసం ఉందా - శ్యామల..సిగ్గు పడేందుకు సాహసం
    by Bk swan and lotus translators
    • 1

    అది ఒక మధ్య తరగతి కుటుంబం. సాయి లత ,మనోహర్ ఇద్దరూ భార్యా భర్తలు ... వీరికి ఒక కొడుకూ కూతురు,కొడుకు పేరు మిధున్ ఆరుద్ర , కూతురి పేరు లోక పావని. ఆమె చదువులో సరస్వతి,రూపం లో లక్ష్మి ...

    చూపు
    by BVD.PRASADARAO
    • 3

    సూపు ఎన్తో గొప్పదయ్యా ఒప్పుకోను, తాతా. అది ఉన్నరోజుల్లో, నే నెంతో భ్రమ పడ్డాను. మేడి పండు లాంటి బాహ్యమే తప్ప, లోగుట్టును అది చూపలేక పోయింది. అది పోవడంతో ఎన్నెన్నో నిజాలు గ్రహించగలిగాను ... ఏమిటీ ...

    ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)
    by Bk swan and lotus translators

    శ్యాం: ఎందుకేంటి...మీలాగే చచ్చిపోవడానికి...ఎందుకూ పనికి రానివాడని అందరూ అంటున్నారు.నేను మాత్రం ఎంతకాలం భరించగలను,ఎందుకు బ్రతకాలని నాకూ అనిపించింది... అందుకే చనిపోవాలని అనుకున్నానుకానీ ఎందుకనో ధైర్యం చేయలేక పోతున్నాను..ఇలా ఐతే ఎలా అని ఆలోచిస్తున్నాను...ఇంల